Ipl 2021 : Ending IPL is not the answer, says KKR pacer Pat Cummins
#Ipl2021
#PatCummins
#Kkr
#Srh
#RCB
#Csk
#Kkrvsdc

ఐపీఎల్ 2021 సీజన్ నిలిపివేయడం ద్వారా భారత్‌లో నెలకొన్న విప్కతర పరిస్థితులు మెరుగవుతాయా? అని విమర్శకులను కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ ప్రశ్నించాడు. ఐపీఎల్‌ను ఆపమనడం సమంజసం కాదన్నాడు. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, లివింగ్ స్టోన్, ఆండ్రూ టై లాంటి విదేశీ ఆటగాళ్లు భవిష్యత్తుపై ఆందోళనకు గురై బయోబబుల్‌లో ఉండలేమంటూ లీగ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఈ కఠిన పరిస్థితుల్లో ఐపీఎల్‌ను కొనసాగించడమా? అనే చర్చ ఊపందుకొంది. కొందరైతే లీగ్‌ను నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.